ప్రియుడితో కలిసి ఉరివేసుకున్న వధువు

131చూసినవారు
ప్రియుడితో కలిసి ఉరివేసుకున్న వధువు
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి కొద్ది గంటల ముందు వధువు సంధ్య తన ప్రియుడు శుభేంద్ర యాదవ్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. దీంతో కుటుంబ సభ్యలు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో వారిద్దరి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ లభ్యమయ్యాయి. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. గురువారం జరగాల్సిన వధువు పెళ్లి నేపథ్యంలో ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్