
VIDEO: పర్సనల్ లోన్ బెటరా లేక గోల్డ్ లోన్ బెటరా?
ఎప్పుడు ఉద్యోగులు లేదా వ్యాపారులు డబ్బు అవసరం పడితే లోన్ తీసుకోవడం సాధారణమే. అయితే, గోల్డ్ లోన్ తీసుకోవాలి లేదా పర్సనల్ లోన్ అని సందేహం కలగవచ్చు. రెండు లోన్ల మధ్య తేడాలు, లాభాలు మరియు నష్టాలు తెలుసుకోవడం అవసరం. అందుకే రెండిటి మధ్య తేడాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.




