ప్రతి రోజు ఆహారంలో బ్రోకలీని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, బ్రోకలీని తీసుకుంటే యవ్వనంగా కనిపించేందుకు దోహదం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవడం ద్వారా 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపించవచ్చని వెల్లడించారు. ఇందులో ఫైబర్, విటమిన్ సి, K, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా చేస్తాయని అంటున్నారు.