తిరుమలలో దళారీ వ్యవస్థ నడుస్తోంది: భక్తుడి ఆవేదన

70చూసినవారు
AP: విజయవాడకు చెందిన ఒక భక్తుడు తిరుమలలో దళారీ వ్యవస్థ నడుస్తోందని, సామాన్య భక్తులకు గదులు, లాకర్లు అందుబాటులో లేకుండా ఘోరమైన వ్యాపారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వంలో పరిస్థితి మెరుగ్గా ఉండేదని, అప్పుడు టీడీపీ వారు ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. కొండపై జరుగుతున్న దందాలపై జేఈవో కార్యాలయంలో లేఖ కూడా ఇచ్చానని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్