బావను 60 సార్లు పొడిచి చంపారు (వీడియో)

3చూసినవారు
పంజాబ్‌లోని తార్న్ తారన్ బస్ స్టాండ్‌లో 20 ఏళ్ల జగ్‌జీత్ సింగ్ అనే యువకుడిని అతని బావమరుదులు పిడిబాకులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. నెల క్రితం ప్రేమవివాహం చేసుకున్న జగ్‌జీత్‌ను అత్త ఇంటికి పిలిపించి, ఈ దాడికి పాల్పడ్డారు. మృతుడి శరీరంపై 60కి పైగా గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమ పెళ్లే ఈ దారుణానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్