బీమా డబ్బు కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు

38చూసినవారు
బీమా డబ్బు కోసం అన్నను హత్య చేసిన తమ్ముడు
కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో నష్టాలు, రూ.1.50 కోట్ల అప్పుల బాధతో మామిడి నరేశ్ తన అన్న వెంకటేశ్ పేరుపై రూ.4.14 కోట్ల బీమా చేయించి, అతన్ని హత్య చేశాడు. ఈ హత్యలో సహకరించిన రాకేశ్, ప్రదీప్‌లకు డబ్బులు ఇస్తానని నరేశ్ చెప్పినట్లు సమాచారం. బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రధాన నిందితుడు మామిడి నరేశ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్