చెల్లిని ప్రేమించాడని యువకుడిని నరికి చంపిన అన్నలు

60620చూసినవారు
తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ చెల్లిని ప్రేమించాడని యువతి అన్నలు యువకుడిని నరికి చంపారు. ఆదియమంగళం గ్రామానికి చెందిన వైరముత్తు(28),మాలిని పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి మాలిని తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ విషయంపై గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కోపం పెంచుకున్న మాలిని అన్నయ్యలు వైరముత్తుపై దాడి దిగారు. కత్తులు, గొడ్డళ్లతో వేటాడి మరీ హతమార్చారు.

సంబంధిత పోస్ట్