సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి BRS శ్రేణుల యత్నం

43చూసినవారు
సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి BRS శ్రేణుల యత్నం
TG: తెలంగాణ భవన్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి BRS MLAలు, MLCలు బయలు దేరారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. KCRకు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్