కాంగ్రెస్‌ డిక్లరేషన్లపై బీఆర్‌ఎస్‌ పోరుబాట!

5చూసినవారు
కాంగ్రెస్‌ డిక్లరేషన్లపై బీఆర్‌ఎస్‌ పోరుబాట!
TG: కాంగ్రెస్‌ డిక్లరేషన్లపై బీఆర్‌ఎస్‌ పోరుబాటకు సిద్ధమైంది. వచ్చే నెల 6న వరంగల్, 9న హైదరాబాద్‌లో ప్రత్యేక సభలు పెట్టనుంది. గతంలో కాంగ్రెస్‌ డిక్లరేషన్లు విడుదల చేసిన చోటే బీఆర్‌ఎస్‌ సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసింది. త్వరలో జరగబోయే వరంగల్, ఖమ్మం, గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.

ట్యాగ్స్ :