TG: జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఆధ్వర్య
ంలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సాధన లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమం శక్తివంతమైన రాజకీయ శక్తిగా మారిందని, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల కొనసాగింపు
నకు బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం అవసరమని నాగరాజు గుర్రాల తెలిపారు. దక్షిణాఫ్రికా ఫ్రీడమ్ డే, తెలంగా
ణలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఒకే రోజు కావడం గర్వంగా ఉందని, మండే
లా, కేసీఆర్ ఇద్దరూ యోధులని ఆయన అన్నారు.