కంచన్‌బాగ్ పీఎస్ నుంచి బీఆర్ఎస్ నేతలు విడుదల

8674చూసినవారు
హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ నుంచి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు విడుదల చేశారు. గురుకుల పాఠశాలల టెండర్లు, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు వెళుతుండగా అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తదితరులను పోలీసులు కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్