రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్న బీఆర్‌ఎస్ నేతలు

8చూసినవారు
రేపు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లనున్న బీఆర్‌ఎస్ నేతలు
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు రేపు బీఆర్‌ఎస్ నేతలు వెళ్లనున్నారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ నేతలు అక్కడికి వెళ్లి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించనున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ చెబుతోంది. కానీ ప్రభుత్వం అలా ఎందుకు చేయట్లేదని విమర్శించింది.

సంబంధిత పోస్ట్