శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

0చూసినవారు
శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన
శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. మండలి చైర్మన్ సభ్యులను గౌరవంగా నడుచుకోవాలని సూచించినప్పటికీ, బీఆర్ఎస్ సభ్యులు పోడియం ముందు ఫ్లకార్డులు చూపుతూ, పేపర్లు చించివేసి నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో మార్షల్స్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ఈ నిరసనల మధ్యే ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్