సభ నుంచి 2 రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

0చూసినవారు
సభ నుంచి 2 రోజులు బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్
TG: అసెంబ్లీ నుంచి 2 రోజులు బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటుకు సిఫారసు చేశారు. అనంతరం సభను లంచ్ బ్రేక్‌కు వాయిదా వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్