అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం

0చూసినవారు
తెలంగాణ అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హాజరయ్యారు.  అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్