మే 6వ తేదీన వరంగల్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ

4297చూసినవారు
మే 6వ తేదీన వరంగల్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ
తెలంగాణలో మే 6వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని BRS పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రోజే ఈ సభను ఏర్పాటు చేయాలని స్థానిక BRS నాయకులు ప్రతిపాదించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను వరంగల్ BRS నాయకులు ఆహ్వానించారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్