TG: ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILT) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డిసెంబర్ 3, 4 తేదీల్లో హిల్ట్ పాలసీపై నిజనిర్ధారణ కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామిక వాడల్లో నిరసనకు దిగారు.