ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: KTR

2646చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: KTR
TG: రాబోయే శాసనమండలి ఎన్నికలపై పార్టీ నేతలు దృష్టి సారించి ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో పార్టీ శాసనసభాపక్ష ఉపనేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. త్వరలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశం ఉందని, పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్