మున్సిపల్ ఎన్నికలతో BRS ఆనవాళ్లు లేకుండా చేయాలి: సీఎం రేవంత్

29చూసినవారు
మున్సిపల్ ఎన్నికలతో BRS ఆనవాళ్లు లేకుండా చేయాలి: సీఎం రేవంత్
TG: మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్ధులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'ప్రతి ఓటు ముఖ్యం.. పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లాలి. మిర్యాలగూడ మున్సిపాలిటీని స్వీప్ చేయాలి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు నమ్మక ద్రోహి. జానా రెడ్డిని కూడా ఓడించడానికి భాస్కర్ రావు ప్రయత్నం చేశారు. మున్సిపల్ ఎన్నికలతో బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేయాలి. మిర్యాలగూడలో గెలుస్తామనే నమ్మంతో ఇక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టాను' అని అన్నారు.

సంబంధిత పోస్ట్