దారుణం.. నాలుగేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

16చూసినవారు
దారుణం.. నాలుగేళ్ల బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారం
హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలికపై ఓ 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పానిపట్‌ సెక్టార్‌ పరిధిలో రాంభాజ్‌ అలియాస్ పప్పు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి వద్దకు సమీపంలో ఉన్న దంపుతులు తమ కూతురుని ఆడుకునేందుకు పంపించేవారు. ఈ క్రమంలో ఆ చిన్నారిపై కన్నేసిన కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :