ముషీరాబాద్​లో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన మేన బావ

18చూసినవారు
ముషీరాబాద్​లో దారుణం.. యువతిని కత్తితో పొడిచి చంపిన మేన బావ
TG: హైదరాబాద్ పరిధి ముషీరాబాద్​లోని బౌద్ద నగర్లో దారుణం చోటు చేసుకుంది. పవిత్ర అనే యువతిని ఆమె మేన బావ కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్