TG: సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఓ యువకుడు దారుణంగా హత్య చేశారు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్నేహితుడు శ్రవణ్‌ను కత్తితో పొడిచి చంపాడు. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.