భార్యాభర్తల దారుణ హత్య

44చూసినవారు
భార్యాభర్తల దారుణ హత్య
AP: శ్రీకాకుళం జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. కొత్తూరు మండలం చిన్న రాజపురానికి చెందిన సవర ఎల్లంగి, సవర గయాని అనే భార్యాభర్తలను దుండగులు దారుణంగా హత్య చేశారు. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్