బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్

0చూసినవారు
బీఎస్ఎన్ఎల్ రూ.485 ప్లాన్.. 72 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్
ప్రముఖ టెలికాం కంపెనీలు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రూ.485తో ఒక కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా 72 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు లభిస్తాయి. ఆఫర్ వ్యాలిడిటీ వరకు అపరిమిత కాల్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్