బడ్జెట్ 2026: సామాన్యులకు, వేతన జీవులకు ఊరట ఉంటుందా?

1చూసినవారు
బడ్జెట్ 2026: సామాన్యులకు, వేతన జీవులకు ఊరట ఉంటుందా?
బడ్జెట్ 2026 సామాన్యులు, వేతన జీవులకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ప్రత్యేకించి ట్యాక్స్ రిలీఫ్ ల కోసం మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 12 లక్షల వార్షిక ఆదాయం వరకు ట్యాక్స్ మినహాయింపునిచ్చి వేతన జీవులకు ఊరట కల్పించారు. అలాగే, దీపావళి సందర్భంగా 400 వస్తువులపై జీఎస్టీని తగ్గించారు, తద్వారా మధ్యతరగతి వినియోగాన్ని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈసారి బడ్జెట్ లోనూ ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని ప్రజలు ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్