ఒక్కసారిగా కుప్పకూలిన భవనం (వీడియో)

19చూసినవారు
నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండచరియలు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. గత మూడు రోజుల్లో 24 మంది మృతి చెందగా, 14 మంది గల్లంతయ్యారు. భారీ వరదలకు ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కాళీగండకి నది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. మనాంగ్‌లో హిమపాతం వల్ల ఇద్దరు పర్వతారోహకులు మృతి చెందారు. దాదాపు 143 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

సంబంధిత పోస్ట్