శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

20చూసినవారు
శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం
TG: శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. కోల్‌కతా నుంచి రియాద్ వెళుతున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ గుర్తించిన అధికారులు, స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఎయిర్ పోర్ట్ ఔట్‌ పోస్ట్ పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్