ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. భారతీయ విద్యార్థులకు షాక్!
Jul 17, 2026, 13:07 IST/

అమెరికా వీసా నిబంధనల్లో మార్పు.. భారతీయ విద్యార్థులకు షాక్!

Jul 17, 2026, 13:07 IST
అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ కొత్త ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (D/S)’ విధానాన్ని రద్దు చేసింది. దీనివల్ల ఇకపై విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు ఆటోమేటిక్‌గా అమెరికాలో ఉండలేరు. కొత్త నిబంధనల ప్రకారం వీసా గరిష్ట కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత చదువు లేదా శిక్షణ కొనసాగించాలంటే ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. సెప్టెంబర్ నుండి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం వల్ల F-1, J-1, I వీసాల పై వెళ్లే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది.