
వైరల్ అవుతున్న అభిషేక్ శర్మ వాడిన బ్యాగులు
ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ ఆడుతున్న భారత క్రికెటర్ అభిషేక్ శర్మ అక్కడ అయన వాడిన పల్లెటూరి తరహా LV బ్యాగులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పల్లెటూరులో జనాలు వాడేలా అవి ఉండటంతో దేశవ్యాప్తంగా మహిళలు వాటిని కొనుగోలు చేసి వాడేస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న మ్యాచ్ లకు తీసుకొచ్చి "అభిషేక్ .. అభిషేక్" అంటూ మహిళలు రచ్చ చేస్తున్నారు. ఇక ఇలాంటి బ్యాగ్ ను గిల్ కూడా వాడుతున్నాడు. ప్రస్తుతం ఇవి ట్రేండింగ్ లోకి వచ్చాయి.




