
104, 108 అంబులెన్సులు మూగబోయాయి: జగన్ (వీడియో)
AP: ఏదైైనా ప్రమాదం జరిగితే కుయ్.. కుయ్.. అని రావాల్సిన 104, 108 అంబులెన్సులు ఇప్పుడు మూగబోయాయని వైసీపీ అధినేత జగన్ అన్నారు. 104, 108 అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్ట్ ఇప్పుడు టీడీపీ ఆఫీసులో పని చేసే పవన్ కుమార్ దొండపూడికి చంద్రబాబు కట్టబెట్టారన్నారు. కనీసం ఏడాదికి రూ.5 కోట్లు కూడా టర్నోవర్ లేని వ్యక్తి ఈ కాంట్రాక్ట్‌లో స్కామ్‌లు తప్ప ఏం చేయగలడని నిలదీశారు. అంబులెన్సులు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు.




