కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 23 మంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉండగా 20 మందికి పైగా చినపోయినట్లు సమాచారం. కాాగా ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాల వివరాల కోసం కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ 08518-277305 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు.