బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. ‘బిగ్‌బాస్’ చూస్తూ డ్రైవింగ్ (వీడియో)

105చూసినవారు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రమాదాలు జరుగుతున్న వేళ ఓ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. 80-90 kmph వేగంతో బస్సు నడుపుతూ.. మొబైల్‌లో బిగ్‌బాస్ షో చూశాడు. దీనిని ఓ ప్యాసింజర్ వీడియో తీసి పోస్ట్ చేశాడు. ‘ప్రమాదానికి కారణం ఇదే’ అంటూ రాసుకొచ్చాడు. ఇలాంటి వారి వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికుల జీవితాలను రిస్క్‌లో పడేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్