అనంతగిరి వద్ద లోయలో పడిపోయిన బస్సు

47చూసినవారు
అనంతగిరి వద్ద లోయలో పడిపోయిన బస్సు
TG: వికారాబాద్ జిల్లా అనంతగిరి వద్ద ఓ బస్సు లోయలో పడిపోయింది. అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని కాపాడేందుకు స్థానికుల ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు అనంతగిరి నుంచి తాండూరు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్