వంతెనపై అదుపుతప్పి బోల్తా పడిన బస్సు (వీడియో)

4చూసినవారు
బంగ్లాదేశ్‌లోని మున్షిగంజ్ వద్ద పద్మా వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వర్షం కారణంగా తడిగా ఉన్న రోడ్డుపై వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పి వంతెన ప్రొటెక్షన్ రైలింగ్‌ను బలంగా ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, వారిని రెస్క్యూ సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్