ప్రయాణికురాలి కోసం ఆసుపత్రికి బస్సు.. చికిత్స పొందుతూ మహిళ మృతి!

10919చూసినవారు
కర్ణాటకలోని తుమకూరులో కేఎస్‌ఆర్‌టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బస్సులో ప్రయాణిస్తున్న గాయత్రీ దేవి (62) అనే మహిళకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో డ్రైవర్, కండక్టర్ వెంటనే అప్రమత్తమై బస్సును నేరుగా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఆ మహిళ బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్