స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ 5 ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలి!

18229చూసినవారు
స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ 5 ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలి!
ఇప్పుడు స్మార్ట్ టీవీల వినియోగం పెరగడంతో, సాధారణ టీవీలకంటే వీటినే ఎక్కువ మంది ఎంపిక చేస్తున్నారు. కానీ మార్కెట్లోని ప్రతి స్మార్ట్ టీవీ అన్ని ఫీచర్లు ఇవ్వదు. కాబట్టి కొత్త స్మార్ట్ టీవీ కొనేటప్పుడు రిఫ్రెష్ రేట్, IPS లేదా VA ప్యానెల్, కనీసం 60Hz, ఆండ్రాయిడ్ లేదా గూగుల్ టీవీ ఓఎస్, నెట్‌ఫ్లిక్స్–ప్రైమ్–హాట్‌స్టార్ వంటి యాప్ సపోర్ట్, 2GB ర్యామ్, 8–16GB స్టోరేజ్, డాల్బీ/డీటీఎస్ ఆడియో, HDMI 2.0/2.1, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయో లేదో తప్పక చూసుకోవాలి.

సంబంధిత పోస్ట్