TG: ఖైరతాబాద్‌కు త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. దానం నాగేందర్ సీటు ఖాళీ అయినట్లు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. 23-04-2024 నుంచి ఖైరతాబాద్ ఖాళీ అయినట్లు గెజిట్‌లో పేర్కొంది. కాగా దానం నాగేందర్ అనర్హత వేటుపై స్టే ఇవ్వలేమని ఇప్పటికే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.