బైబై గణేశా.. గంగమ్మ ఒడికి చేరిన మహాగణేషుడు

55898చూసినవారు
TG: ఖైరతాబాద్ మహాగణేషుడు గంగమ్మ ఒడికి చేరాడు. వేలాది భక్తుల మధ్య కొనసాగిన శోభాయాత్ర.. ట్యాంక్ బండ్ చేరుకోగా క్రేన్ నెంబర్-4 దగ్గర మహావినాయకుడి నిమజ్జనం పూర్తి చేశారు. ఈ సందర్భంగా గణపతి నామస్మరణతో ట్యాంక్ బండ్ పరిసరాలు మార్మోగాయి. నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు.