CA ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల

58చూసినవారు
CA ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల
CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ ఎగ్జామ్స్ ఫలితాలను ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) విడుదల చేసింది. ఈ పరీక్షలు మేలో జరిగాయి. ఇందులో పాస్ కాని వారు సెప్టెంబర్‌లో జరిగే పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ గడువు ఈనెల 18తో ముగియనుంది. https://icai.nic.in/caresult/ వెబ్‌సైటులో స్కోర్ కార్డులు అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్