సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం

27చూసినవారు
సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం
TG: సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణపై చర్చ, మెట్రో ఫేజ్-1 స్వాధీనంపై కీలక చర్చకు అవకాశం ఉంది. మెట్రో ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయంపై చర్చ, మూసీ రివర్ ఫేజ్-1, భూసేకరణపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే RRR నిర్మాణం, నిధులు, అనుమతులపై చర్చించనున్నారు. ఉద్యోగుల DA, PRC, పెండింగ్ బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం విధివిధానాలు, తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్