కేబినెట్ భేటీ.. పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం

252చూసినవారు
కేబినెట్ భేటీ.. పంటల మద్దతు ధర పెంచిన కేంద్రం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదుమలు, పప్పుధాన్యాలకు మద్ధతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోదుమలకు రూ.2610కి పెంచారు. ఎర్రపప్పు ధర రూ. శనగలకు ధర రూ.5,958 పెంచింది.

సంబంధిత పోస్ట్