మునగ చెట్టు ఆరోగ్యపరంగా, పర్యావరణపరంగా ఎంతో విలువైనది. ఆకులు, కాయలు, పువ్వులు.. విటమిన్లు
, ప్రోటీన్లు, ఖనిజాలత
ో సమృద్ధిగా ఉండి రక్తహీనత, కీళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ చెట్టు ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చి, తక్కువ నీటితో పెరుగుతుంది. అయితే దీని వేర్లు ఇంటి ఫౌండేషన్క
ి హాని కలకలిగించవచ్చట. వాస్తు ప్రకారం దక్షిణ
ం లేదా పశ్చిమ దిశలో నాటడం శుభప్రదమని, ఉత్తరం–ఈశాన్యం దిశలో నాటకూడదని పంచాంగ నిపుణులు బెబుతున్నారు.