షుగర్ ఉన్నవారు సపోటా తినొచ్చా?

12చూసినవారు
షుగర్ ఉన్నవారు సపోటా తినొచ్చా?
మధుమేహ వ్యాధిగ్రస్తులు సపోటా పండు తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సపోటాలో సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. అయితే, ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మందగింపజేస్తుంది. కాబట్టి, పూర్తిగా మానేయకుండా అప్పుడప్పుడు పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్లకు జామ, ఆపిల్, బెర్రీల వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లు మేలైనవని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్