రాత్రిపూట పుచ్చకాయ వద్దు: నిపుణుల సూచన

11062చూసినవారు
రాత్రిపూట పుచ్చకాయ వద్దు: నిపుణుల సూచన
వేసవిలో అందరూ ఇష్టపడే పుచ్చకాయను రాత్రిపూట తినడం వల్ల నిద్రకు భంగం, జీర్ణ సమస్యలు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి నష్టాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) ఉన్నవారు రాత్రిపూట పుచ్చకాయకు దూరంగా ఉండాలని, ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఉత్తమమని సూచించారు. రాత్రి 7 గంటల తర్వాత పుచ్చకాయ తినకపోవడమే మంచిదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్