సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ

33చూసినవారు
సినీ ప్రముఖుల కొవ్వొత్తుల ర్యాలీ
తెలుగు ఫిలిం ఛాంబర్‌ను చిత్ర పరిశ్రమకు సంబంధించి తప్ప, వేరే వాటికి ఉపయోగించకూడదని 'సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ' పేరుతో సోమవారం సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు నటులు మురళీ మోహన్, నిర్మాత సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఇక్కడి స్పేస్ పూర్తిగా చిత్రపరిశ్రమ అవసరాల కోసమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్