గంజాయి బ్యాచ్ హల్ చల్.. కాలేజీ విద్యార్థులపై దాడి (వీడియో)

5చూసినవారు
TG: జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలోని పెట్రోల్ బంక్ వద్ద ఒక గంజాయి బ్యాచ్ వరంగల్‌కు చెందిన విద్యార్థులతో గొడవకు దిగి, దాడికి పాల్పడింది. విద్యార్థులు ప్రతిఘటించి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఇలాంటి ఘటనలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్