కాకినాడలో కారు బీభత్సం.. మృతులు వీరే (వీడియో)

2చూసినవారు
AP: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలడంతో.. అదుపుతప్పి ఆరుగురిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు సోమవరానికి చెందిన కొండబాబు (30), ఆనందరావు (60), ఏలేశ్వరానికి చెందిన రాజు (60)గా గుర్తించారు. బస్సు షెల్టర్‌లో ప్రయాణికులు ఉండగా.. కారు దూసుకెళ్లింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్