బైక్‌ను తప్పించబోయి.. కాలువలోకి దూసుకెళ్లిన కారు (వీడియో)

23393చూసినవారు
AP: బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు వద్ద ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి- అద్దంకి-మేదరమెట్ల రహదారిపై వేగంగా వెళుతున్న కారు.. బైక్‌ను తప్పించే క్రమంలో ఎన్‌ఎస్‌పీ అద్దంకి బ్రాంచ్‌ కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న అయ్యప్ప మాలధారులు వెంటనే అప్రమత్తమై కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను రక్షించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్