ఉత్తరాఖండ్‌లోని గయా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ మాన్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఒక కారు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో, అది నేరుగా ఒక షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.