దుకాణాల్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రాణాపాయం (వీడియో)

5చూసినవారు
TG: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో అర్థరాత్రి ఘోర ప్రమాదం తప్పింది. కారు అదుపు తప్పి స్థానికంగా ఉన్న ఓ కిరాణా దుకాణం, స్వీట్ హౌస్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. షాప్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్